శ్రీరామ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య శ్రీరామకాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కృషి చేయాలని బీఆర్ఎస్ నాయకులు కొంగర సుభాష్ కోరారు. జల్ పల్లి సర్కిల్ పరిధిలోని శ్రీరామ కాలనీలో నెలకొన్న సమస్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ. సబితా ఇంద్రారెడ్డికి, యువ నాయకులు కార్తీక్ రెడ్డి కి శ్రీనగర్ కాలనీలోని వారి నివాసంలో కొంగర సుభాష్ బీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులతో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ.. ముఖ్యంగా శ్రీరామ కాలనీలో...