శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో కొనసాగుతున్న మరమ్మత్తు పనులు
మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ : ఉప్పుగూడ హనుమాన్ నగర్ పరిసర ప్రాంతాల్లో కొలువైన శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో ప్రస్తుతం మరమ్మత్తు, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయం చుట్టూ ప్రహరీ గోడకు మరమ్మతులు చేయడంతో పాటు భక్తుల సౌకర్యార్థం కొత్త మెట్లు, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు స్థానిక దాతల సహకారంతో ఈ పనులు చేపట్టారు. వర్షాకాలం ముందే పనులు పూర్తి చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఆలయ నిర్వాహకులు పగలు, రాత్రి...