శ్రీ శివగంగ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర దేవస్థానంలో సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి ప్రార్థన మన తొలివెలుగు | మహేశ్వరం ప్రతినిధి | ముత్తయ్య | అక్టోబర్ 17, 2026 : మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ శివగంగ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర దేవస్థానంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పీ. సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సబితా ఇంద్రారెడ్డికి వేద పండితులు పూర్ణకుంభంతో...