సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు తావులేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించే సహాయం పారదర్శకంగా చేరాలి – మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

అర్హులైన ప్రతి కుటుంబానికి వెంటనే చెక్కులు అందించాలి - ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు తావులేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించే సహాయం పారదర్శకంగా చేరాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేకంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో మంత్రి...