సమస్యల పరిష్కారానికై వార్డు సభలు 

మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్   మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ : మున్సిపల్ వార్డులలో  సమస్యల పరిష్కారానికై వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ తెలిపారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని 14, 15, 17, 18, 19, 21, 25, 28, 30, 32 వార్డులలో జరిగిన ముగింపు కార్యక్రమాలలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయా...