సరూర్ నగర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ కి సన్మానం
సన్మానం చేసిన ఉమ్మడి ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ నాయకులు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : సరూర్ నగర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా నూతనంగా భాద్యతలు స్వీకరించిన శ్రీకాంత్ ని ఉమ్మడి రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత, యువజన నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ కి ఉమ్మడి రామకృష్ణాపురం డివిజన్ పరిధిలో...