సర్ప్ స్వచ్ఛంద సంస్థ సర్వసభ్య సమావేశం 

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ : సర్ప్ స్వచ్ఛంద సంస్థ సర్వసభ్య సమావేశం శుక్రవారం స్థానిక పెన్షనర్స్ భవన్‌లో సంస్థ అధ్యక్షురాలు డా. బీ. ప్రమీల అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి విజయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో 2025–26 సంవత్సరంలో సంస్థ అమలు చేసిన కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పోచంపల్లి మండలంలోని గ్రామాలలో మహిళలపై గృహహింస నివారణకు చేపట్టిన అవగాహన, శిక్షణ, సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. భువనగిరి మండలంలోని...