సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్
మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి రమేష్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ వెరిఫికేషన్ కార్యక్రమంలోడివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ పాల్గొన్నారు. కాలనీ అధ్యక్షులు నేతి రాజు సంబంధిత అధికారు లతో తో కలిసి బూత్‌లను సందర్శించి ఓటర్ల పేర్ల నమోదు, చిరునామా మార్పు, పేరు, వయస్సు తదితర వివరాల సవరణ, కొత్త ఓటరు నమోదు విధానం, అవసరమైన పత్రాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే స్థానిక అన్ని రాజకీయ...