సర్.. విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ సర్.. ప్రక్రియ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి వెంకట్రామ్ తెలిపారు. సోమవారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట్రామ్ స్థానిక మాజీ కౌన్సిలర్ కే లక్ష్మీనారాయణతో కలిసి బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. జల్ పల్లి సర్కిల్ పరిధిలో మొత్తం 74 పోలింగ్ బూత్ లు ఉన్నాయని, బూత్ లకు సంబంధించి 8 మంది సూపర్వైజర్లు, 74మంది బీఎల్ఓలు...