సామాజికవేత్త కోల రవీందర్ ముదిరాజ్ కు సూర్య చంద్ర అవార్డు 

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని సూరారంకు చెందిన సామాజికవేత్త కోల రవీందర్ ముదిరాజ్ కు సూర్య చంద్ర అవార్డు - 2026 ప్రత్యేక అవార్డు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మోహన్ చంద్ర కార్యదర్శి అనిల్ కుమార్ చల్లా రాజశేఖర్ రెడ్డి, కృష్ణమాచార్యులు, జయంత్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. అందులో భాగంగా వివిధ సామాజిక కార్యక్రమాలలో సూరారం కాలనీకి చెందిన ఆర్.ఆర్ రాజేందర్ పిల్లాయి తో పాటు సూరారం కాలనీకి చెందిన సామాజిక...