సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

మన తొలివెలుగు: మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహానిధి వరంగా మారుతోందని, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సాయం అందుతోందని మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్ అన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు మహేశ్వరం గ్రామానికి చెందినటువంటి పుట్లగారి కల్పన, జాల సాలమ్మ, ఏలే శంకర్ దాస్, ఆంగోత్ ఆనంద్ 4 గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్ మునగపాటి నవీన్, ఉప సర్పంచ్ జోరల రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం...