సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలి

ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్  మన తొలివెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుడికి బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించిన ఎల్ఓసీ పత్రాలను గురువారం చింతల్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు. ఎల్ఓసీ పత్రాల అందజేతలో భాగంగా సీఎంసీ 129 - సూరారం డివిజన్ నెహ్రు నగర్ కి చెందిన కొండవీటి అన్నమ్మ భర్త కే. మంతెనయ్య కు రూ.75,000/- (డెబ్భై ఐదు...