సీఎం రేవంత్ రెడ్డి సభను జయప్రదం చేయండి

పార్టీ శ్రేణులకు కేఎల్ఆర్ లుపు  మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : ఫ్యూచర్ సిటీలో ఈనెల 10న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహిస్తున్నామని జయప్రదం చేయాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు. మహేశ్వరం మండలం నాయకులతో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మహేశ్వరం మండలం లోని కాకి ఈశ్వర ఫంక్షన్ హాల్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమీర్ పేట్ గ్రామం నుంచి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు...