సీఎస్ఆర్ నిధులకై ఎంపీ డాక్టర్ మల్లు రవి లేఖ
స్పందించిన ఎంపీ డాక్టర్ మల్లు రవికి బద్దం సతీష్ గౌడ్ కృతజ్ఞతలు మన తొలివెలుగు, గోషామహల్ ప్రతినిధి సంకర్షణ : హైదరాబాద్ జిల్లా గోషామహల్ నియోజకవర్గంలోని బేగంబజార్ డివిజన్ ఇసామియా బజార్లో నిరుపేద యువతకు ఉచితంగా కంప్యూటర్ విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను అందిస్తున్న సంస్థకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్ ) నిధుల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా స్పందించిన పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవికి బద్దం సతీష్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇసామియా బజార్...