సీసీ రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించిన పలువురు నాయకులు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  మహేశ్వరం మండల కేంద్రం 6వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సహకారంతో హెచ్ఎండీఏ నిధులు రూ. 5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, శివగంగా ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్, తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి...