సోషల్ జస్టిస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సంతోష్ కుమార్ చారి నియామకం 

నియామక పత్రం అందజేసిన పార్టీ అధ్యక్షులు చామకూర రాజు మన తొలివెలుగు | తెలంగాణ బ్యూరో: సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొత్తోజు సంతోష్ కుమార్ చారి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం పార్టీ అధ్యక్షులు చామకూర రాజు, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి కే.వీ గౌడ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు చామకూర రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సంతోష్ కుమార్ చారి కృషి చేయాలని...