స్వర్గీయ ఇంద్రారెడ్డికి ఘన నివాళి

ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రజా హృదయ విజేత స్వర్గీయ ఇంద్రారెడ్డి మన తొలివెలుగు | మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (04 అక్టోబర్ 2026) : తెలంగాణ గడ్డపై ప్రజా సేవను జీవిత ధ్యేయంగా చేసుకుని, పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం పోరాడిన ప్రజానాయకుడు స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి అని బడంగ్ పేట్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి అన్నారు. స్వర్గీయ స్వర్గీయ ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా ఆయన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తో...