స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయం 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ( 4 అక్టోబర్ 2026) : స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గ మాజీ హోంమంత్రి, స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా గుడిమల్కాపూర్ పూల మార్కెట్ లోని ఆయన విగ్రహానికి సామ మహేందర్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డి తెలంగాణ ప్రజల కోసం చేసిన సేవలను, ఆయన ఆశయాలను...