హనుమాన్‌వాడలో ఘనంగా దుర్గామాత దసరా ఉత్సవాలు 

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ కుక్కదూవు పద్మా సోమయ్య అన్నదానానికి ఆర్థిక సహాయం అందించిన దాత పల్లెపాటి నాగరాజు మన తొలివెలుగు | యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి | జంగిటి రవీందర్ | అక్టోబర్ 17, 2026 : యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని హనుమాన్‌వాడలో దుర్గామాత దేవీ నవరాత్రి, దసరా ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏడో వార్డు కౌన్సిలర్ కుక్కదూవు పద్మా సోమయ్య ప్రారంభించారు....