104 ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లకు వేతనాలు చెల్లించాలి 

మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ ప్రతినిధి విజయ్ కాంత్  ఆరోగ్య శాఖలో 104 నిర్దిష్ట దిన ఆరోగ్య వైద్య సేవలు పథకం కింద పని చేస్తున్న ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లకు గత 12 నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదని, త్వరగా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజీమ్ కి ఆరోగ్య సిబ్బంది బుధవారం వినతి పత్రం అందజేశారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా గత 12 నెలలగా కాలం నుండి వేతనాలు...