ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాఅంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఈనెల 19 వరకు అవకాశం 

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఈనెల 19 వరకు అవకాశం 

📰 Generate e-Paper Clip

కో- ఆర్డినేటర్ డాక్టర్ గంజి రమేష్

 

మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించడానికి ఈనెల 19 వరకు అవకాశం కలదని భువనగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల స్టడీ సెంటర్(144) కో- ఆర్డినేటర్ డాక్టర్ గంజి రమేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరి పరిధిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్లకు సంబంధించిన ఎగ్జామ్ ఫీజులను మీ దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్లో గానీ ఆన్లైన్ సెంటర్ లో గాని ఈ నెల 19 వరకు చెల్లించాలన్నారు. ఎగ్జామ్ ఫీజులకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే స్టడీ సెంటర్ జాక్టో బొజ్జ బాలయ్య 9000 590 545 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!