విరాళం అందజేసిన యేల్మేటీ అమరేందర్ రెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
బాలాపూర్ లోని శ్రీ శీతల బొడ్రాయి (నాభి శిల) ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా రూ. 2 లక్షల 16వేలు విరాళాన్ని బాలాపూర్ బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యులైన కళ్లెం ఎల్లారెడ్డి , వంగేటి లక్ష్మారెడ్డి, గుండోజు రఘునందన చారి, సమ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, పీసీసీ కార్యదర్శి యేల్మేటీ అమరేందర్ రెడ్డి అందజేశారు.

