ePaper
Saturday, September 19, 2026
📄 ePaper
Homeమహేశ్వరంఘనంగా సామ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా సామ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

మహేశ్వరం నియోజకవర్గం మాజీ సెక్రెటరీ సామ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కుటుంబసభ్యుల, స్నేహితుల, శ్రేయోభిలాషుల, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి మిఠాయి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా వీ. వెంకటరమణ, మహేష్ నవీన్, దీపక్, మొహమ్మద్ బాయ్ తదితరులు పూలు, గజమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటి సామ మహేందర్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!