ePaper
Thursday, September 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంబాలాపూర్ బొడ్రాయి పండుగ కి రూ. 2.16 లక్షలు విరాళం

బాలాపూర్ బొడ్రాయి పండుగ కి రూ. 2.16 లక్షలు విరాళం

📰 Generate e-Paper Clip

విరాళం అందజేసిన యేల్మేటీ అమరేందర్ రెడ్డి

 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

 

బాలాపూర్ లోని శ్రీ శీతల బొడ్రాయి (నాభి శిల) ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా రూ. 2 లక్షల 16వేలు విరాళాన్ని బాలాపూర్ బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యులైన కళ్లెం ఎల్లారెడ్డి , వంగేటి లక్ష్మారెడ్డి, గుండోజు రఘునందన చారి, సమ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, పీసీసీ కార్యదర్శి యేల్మేటీ అమరేందర్ రెడ్డి అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!