ఎల్బీనగర్: బీజేపీ మల్కాజ్గిరి ముఖ్య నాయకుల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో చింతలకుంట డివిజన్–44 బీజేపీ అధ్యక్షుడు వాసు గణమనేను పాల్గొన్నారు. ఫీ రీయింబర్స్మెంట్, 22(A) భూముల సమస్య పరిష్కారం, తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణ తదితర అంశాలపై నాయకులు చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేయాలని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ నాయకులకు కార్యకర్తలకు సూచించారు.
ప్రజా సమస్యలపై బీజేపీ నాయకుల సమావేశం
0
59
Previous article

