ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాదులో లక్ష ఇండ్ల నిర్మాణం.. జీవో జారీ

హైదరాబాదులో లక్ష ఇండ్ల నిర్మాణం.. జీవో జారీ

📰 Generate e-Paper Clip

HYD : మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. 70 వేల LIG, 30 వేల MIG ప్లాట్లు ఉండనున్నాయి. తొలిదశలో 12 వేల ఇండ్లను పైలెట్ ప్రాజెక్టుగా కట్టనున్నారు. LIG లబ్ధిదారులకు ఉచిత స్థలంతో పాటు రూ. 5 లక్షల సబ్సిడీ అందించనున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వ భూములను వినియోగించాలని గృహ నిర్మాణ కమిషనర్ కు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!