మన తొలివెలుగు | మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (04 అక్టోబర్ 2026) :
శంషాబాద్లోని గొల్లపల్లి వేదికగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఓబీసీ సింహ గర్జనకు భారీ బహిరంగ సభకు మహేశ్వరం నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓబీసీ బంధువులు భారీ ఎత్తున వాహనాల ర్యాలీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి, పున్న గణేష్ నేత, ముప్పిడి లింగస్వామి గౌడ్, బండి మధుసూదన్ రావ్, జెల్లా జగన్నాథం, దుబ్బాక శేఖర్, యాదవ రెడ్డి, నెళ్ళికంటి ధనరాజ్ గౌడ్ , చిక్కుళ్ళ శివప్రసాద్, సూరంపూడి అజయ్, మహ్మద్, పెద్దవూర సైదులు, పగిళ్ల భూపాల్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, జ్ఞానేశ్వర్ యాదవ్, వనం వెంకటేశం, గుండా నరసయ్య, దోర్నాల చంద్రమౌళి, పెండెం నర్సింగరావు, బిక్షపతి గౌడ్, నరసింహ, రాజు నాయక్, కృష్ణారావు, తిరందాసు నరసింహ, తాటి ఎల్లయ్య, రామ్మోహన్ రాజు, మంచుకొండ శ్రీనివాస్, యాదయ్య, రాఘవేందర్ రెడ్డి, పృద్వి, సాయి చందు, సలీం, సంతోష్, హరీష్, దినేష్, షఫీ పటేల్, సందీప్, అనుదీప్, నాగేశ్వరరావు, కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలు , నాయకులు ఓబీసీ నాయకులు బీసీ అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.

