ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeచాంద్రాయణ గుట్టఉత్సాహంగా స్కెటింగ్ ఛాంపియన్షిప్ 

ఉత్సాహంగా స్కెటింగ్ ఛాంపియన్షిప్ 

📰 Generate e-Paper Clip

షైన్ రోలర్ స్కెటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ స్కేటింగ్ 

పూల్ బాగ్ చమన్ స్కెటింగ్ రింగ్ సమ్మర్ క్యాంప్ లో పాల్గొన్న విద్యార్థులు 

మన తొలివెలుగు: చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్

అలీయాబాద్ ఫూల్‌బాగ్ చమన్ స్కేటింగ్ రింక్‌లో షైన్ రోలర్ స్కేటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ జరిగింది. “ప్లే టుడే, గ్రో టుమారో, ఛాంపియన్ ఫరెవర్” అనే నినాదంతో నిర్వహించిన ఈ సమ్మర్ క్యాంప్‌కు ది ఢిల్లీ వరల్డ్ స్కూల్ నిర్వాహకులు స్పాన్సర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ స్కేటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించారు. “డిసిప్లిన్ ఇన్ ప్రాక్టీస్, ఎక్స్‌లెన్స్ ఇన్ పెర్ఫార్మెన్స్, సక్సెస్ ఇన్ లైఫ్” అనే థీమ్‌తో నిర్వహించిన పోటీల్లో విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

షైన్ స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్ ద్వారా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చిన్నారులను ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!