ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్జే.ఎన్.ఎన్.యు.ఆర్.ఎమ్ ఇండ్లకు తాళాలు వేస్త కొ..ల్లారా..

జే.ఎన్.ఎన్.యు.ఆర్.ఎమ్ ఇండ్లకు తాళాలు వేస్త కొ..ల్లారా..

📰 Generate e-Paper Clip

ఎవడొస్తాడో.. రండి రా..

మీరు మీ.. అయ్య.. మొ… కు పుడితే.. రండిరా..

ఏ ప్రెసోన్ని .. తీసుకొస్తారో తీసుకురండి.. రా..

అంటూ రెచ్చిపోతూ.. స్వామి నాయక్ ఫోన్ చేసిన ఆడియో కాల్ వైరల్

మన తెలివెలుగు, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి⊄ జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు గ్రామపంచాయతీ పరిధిలోని జే.ఎన్.ఎన్.యు.ఆర్ ఎం కాలనీలో ఇటీవల ఓ వృద్ధురాలిపై దాడి చేసే అత్యాయత్నం చేసిన వ్యక్తి స్వామి నాయక్ మరోసారి రెచ్చిపోయాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు కావడంతో అదే కాలనీలో ఉంటున్న వ్యక్తికి ఫోన్ చేసి బండ బూతులు తిట్టాడు. ఇండ్లకు తాళాలు వేస్తా.. కొడుకుల్లారా.. రండిరా మీరు.. ఏ ప్రెస్ ఓన్ని తీసుకొస్తారో తీసుకురండి రా.. మీరు అయ్య.. మొ… కు పుడితే రండి రా అంటూ.. బెదిరించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!