ePaper
Tuesday, October 20, 2026
📄 ePaper
Homeమహేశ్వరంప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప నాయకుడు స్వర్గీయ ఇంద్రారెడ్డి

ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప నాయకుడు స్వర్గీయ ఇంద్రారెడ్డి

📰 Generate e-Paper Clip

చేవెళ్ల ప్రాంతంలో, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప మహనీయుడు స్వర్గీయ ఇంద్రారెడ్డి 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (04 అక్టోబర్ 2026) :

స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా కౌకుంట్లలోని ఇంద్రారెడ్డి ఘాట్ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తో కలిసి స్వర్గీయ ఇంద్రారెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నేతలు గట్టు మహిపాల్, కర్రే బల్వంత్, గౌర సాయి, పుట్టగల్ల సంతోష్ కుమార్, చిత్రం సాయి, సామ దర్శన్ రెడ్డి తదితరులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేవెళ్ల ప్రజల గుండెల్లో ఇంద్రారెడ్డి చెరగని స్థానం సంపాదించారని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!