ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణబండి భగీరథ్ కు సపోర్టుగా 14 మంది పోస్టులు..! వారిపై కేసులు

బండి భగీరథ్ కు సపోర్టుగా 14 మంది పోస్టులు..! వారిపై కేసులు

📰 Generate e-Paper Clip

టీజీ : బండి భగీరథ్ కు సపోర్ట్ చేసిన 14 మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయోన్సర్లపై కేసులు నమోదయ్యాయి. డబ్బులు తీసుకుని తీసుకొని కంటెంట్ చేశారని అనుమానంతో పెట్ బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారంతా మైనర్ బాలికను దోషిగా చిత్రీకరి స్తూ బండి భగీరథ్ కు అనుకూలంగా పోస్టులు పెట్టినట్లు సమాచారం. మరోవైపు బాధితురాలి ఫోటోలు వీడియోలు షేర్ చేసిన వారిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!