ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మన తొలివెలుగు దినపత్రికకు కవిత అనుచరుల నుంచి దంకీ కాల్..!

మన తొలివెలుగు దినపత్రికకు కవిత అనుచరుల నుంచి దంకీ కాల్..!

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు దినపత్రికకు కల్వకుంట్ల కవిత పార్టీ ఆవిర్భావ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించిన సందర్భంగా పబ్లిష్ చేసిన వార్తలపై బెదిరింపులు మొదలయ్యాయి. కొన్ని పార్టీలపై, అలవి గాని హామీలపై విమర్శిస్తే బెదిరింపులకు పాల్పడడం ప్రజాస్వామ్య విరుద్ధం. కొత్తగా పార్టీ పెట్టిన కవిత గారు.. అది మీరు ముందు తెలుసుకోండి. మీ అనుచరులను ముందు కంట్రోల్లో పెట్టుకోండి. లేకపోతే పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. మేము ఎటువంటి ఆరోపణ చేయలేదు. మీరు చేసిన ఆరోపణల పై విశ్లేషణ చేసి వార్తలు రాశాం. మీ అనుచరులు చేసే ఫోన్ బెదిరింపులకు ఎవ్వరం భయపడం. మేము జర్నలిస్ట్ లం..✒️✒️.. ముందు ముందు మీరు రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నం చేయండి ఇలాంటి చిల్లర వేషాలు మానుకోమని మీ అనుచరులకు చెప్పండి. మీరు ముఖ్యమంత్రి అవుతారా.. కారా.. అనే విషయం కాలం.. తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు.. ఆల్ ది బెస్ట్..💐💐

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!