ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeజోగులాంబ గద్వాల జిల్లాగద్వాల గడ్డపై సరితమ్మకు ఘన స్వాగతం పలికిన - ధరూర్ రవి

గద్వాల గడ్డపై సరితమ్మకు ఘన స్వాగతం పలికిన – ధరూర్ రవి

📰 Generate e-Paper Clip

గద్వాల ప్రతినిధి గడ్డం సుధాకర్ :​ తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించి, తొలిసారి తన సొంత నియోజకవర్గం గద్వాలకు విచ్చేసిన సందర్భంగా జమ్మిచేడు జమ్ములమ్మ దగ్గర సరిత తిరుపతయ్య, మరియు ముఖ్య అతిధులు ఎంపీ మల్లు రవి లకు ధరూర్ రవి పుష్పగుచ్చాం ఇచ్చి స్వాగతం పలికారు. పట్టణ,ఆయా మండలాల గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చైర్‌పర్సన్ సరితమ్మ గారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!