ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్ పంపిణి

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్ పంపిణి

📰 Generate e-Paper Clip

మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

భువనగిరి పట్టణంలో సమ్మర్ క్యాంపు క్రీడాకారులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన, నల్లగొండ జిల్లా కార్యదర్శి అమీన్ బాబా సహకారంతో క్రికెట్ కిట్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగేళ్ళపల్లి శ్రీవాణి, జిల్లా గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ మాట్లాడుతూ.. ఈ క్యాంపు వల్ల గత 2 సంవత్సరంల నుండి దాదాపు నల్లగొండ జిల్లాలో 12 మంది, లీగ్ కు 5 మంది స్టేట్ కు కావడం జరిగిందన్నారు. ప్రతిభ చూపిన యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడాకారులు రోహిత్, క్రాంతి, లక్ష్మణ్, వేణు, మహేష్ అభినందించారు. ఇంచార్జి అబోతుల కేతన్, కోచ్ సతీష్ లు సమ్మర్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!