ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeమహేశ్వరంలెనిన్ నగర్ స్మశాన వాటికలో వసతులు కల్పించాలి

లెనిన్ నగర్ స్మశాన వాటికలో వసతులు కల్పించాలి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

జీహెచ్ఎంసీ పరిధిలోని బడంగ్ పేట్ సర్కిల్ ప్రశాంతి హిల్స్ 58వ డివిజన్ లెనిన్ నగర్ స్మశాన వాటికను అధికారులతో కలిసి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని సీసీ రోడ్డు వేయాల్సిందిగా ప్రజల సౌకర్యార్థం కావలసిన అన్ని వసతులు సమకూర్చాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జటావత్ శీను నాయక్, దిండు భూపేష్ గౌడ్, సిద్దాల లావణ్య, సునీత బాలరాజ్, నాయకులు అర్కల భూపాల్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్, మాదారి రమేష్, మోహన్ నాయక్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!