ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణఅచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ కుమారుని వివాహానికి హాజరైన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు

అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ కుమారుని వివాహానికి హాజరైన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

హైదరాబాద్ మన్నెగూడలోని బీఎంఆర్ సార్థ కన్వేషన్ హాల్ లో జరిగిన అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు , తెలంగాణ రాష్ట్ర స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ , రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!