ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డినూతన వధూవరులను ఆశీర్వదించిన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధి నాదర్ గూల్ డివిజన్ బీ ఎం ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మేఘన, అమరేందర్ ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నయనాచారి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!