ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeస్పోర్ట్స్డిస్ట్రిక్ట్ కిక్ బాక్సింగ్ విజేత ను సన్మానించిన జిల్లా క్రీడల అధికారి

డిస్ట్రిక్ట్ కిక్ బాక్సింగ్ విజేత ను సన్మానించిన జిల్లా క్రీడల అధికారి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

 

తెలంగాణ స్టేట్ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ 2026-27 రంగారెడ్డి జిల్లా కిక్ బాక్సింగ్ ఆసోసేయేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన (అండర్ 54 kg ) లో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కుంచర్ల మణిశంకర్ తృతీయ స్థానం కైవసం చేసుకోగా శుక్రవారం జిల్లా యువజన క్రీడల అధికారి కే. ధనంజనేయులు తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రేసెడెంట్ గా ఎం.రాజేందర్ , జనరల్ సెక్రెటరీగా ఎం. సునీత , ట్రెసరేర్గా, జే. సందీప్ ను ఎంపిక చేసిన సందర్భంగా వారిని శాలువా తో సన్మానం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!