ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeరాజకీయంప్రశాంతి హిల్స్ డివిజన్ 58లో సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కేఎల్ఆర్ జన్మదిన వేడుకలు 

ప్రశాంతి హిల్స్ డివిజన్ 58లో సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కేఎల్ఆర్ జన్మదిన వేడుకలు 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చన్న లక్ష్మారెడ్డి జన్మదిన సందర్బంగా బాలాపూర్ చౌరాస్తాలో కేక్ కట్ చేసి పేదలకు పండ్ల పంపిణి చేసిన టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ సెల్ అధ్యక్షుడు మదరి శ్రీనివాస్ ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు గట్టు వీరన్న ,పన్నాల సురేష్ ,టిట్ల కృష్ణ, గడియం ల కృష్ణ నర్సిహ స్వామి కృష్ణ, ఆనంద్ మేత్రి భవన కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కేఎల్ఆర్ నిత్యం ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!