ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ గా శంకరయ్య

హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ గా శంకరయ్య

📰 Generate e-Paper Clip

LB NAGAR : హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ గా శంకరయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హయత్ నగర్ సీఐ గా విధులు నిర్వహించిన పల్సా నాగరాజ్ గౌడ్ ను మల్కాజ్ గిరి కమిషనరేట్ సీపీ కార్యాలయానికి అటాచ్ చేసారు. మల్కాజ్ గిరి కమిషనరేట్ సీపీ ఆఫీసులో వెయిటింగ్ లో ఉన్న శంకరయ్యను హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!