మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
హైదరాబాద్ మన్నెగూడలోని బీఎంఆర్ సార్థ కన్వేషన్ హాల్ లో జరిగిన అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు , తెలంగాణ రాష్ట్ర స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ , రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
