ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డికీర్తనకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

కీర్తనకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లెలగూడ వాస్తవ్యులు బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకుడు బొక్క అంజిరెడ్డి కోడలు బొక్క కీర్తన గురువారం పరమపదించారు. అట్టి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం వారి కుటుంబ సభ్యులను కలిసి మనో ధైర్యం చెప్పి కీర్తన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!