ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeమహేశ్వరంబంగారి బాబుకి ఘన సన్మానం చేసిన చిగురింత పారిజాత నర్సింహారెడ్డి

బంగారి బాబుకి ఘన సన్మానం చేసిన చిగురింత పారిజాత నర్సింహారెడ్డి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని నాదర్ గుల్ ప్రాంతానికి చెందిన బంగారి బాబు తెలంగాణ వాషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!