ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ కె.ఎం. గౌరీష్
మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :
కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర నగర్లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ హరిహర నాధుల ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవంలో ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ కే.ఎం గౌరీష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, రమేష్, భగవాన్ రెడ్డి, వై రాజు, వెంకటేశ్వర నగర్ కాలనీ పెద్దలు కృష్ణారెడ్డి, రాంబాబు, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్, వీరయ్య , జగదీశ్వరరావు, పుండరీకం , జంగయ్య , మధుసూదన్ రెడ్డి, డి.ఎస్. ఎన్ రెడ్డి రామకృష్ణ, సురేందర్ రెడ్డి, నాగదీప్, రమణమూర్తి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

