ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంఅలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కోలన్ శంకర్ రెడ్డి

అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కోలన్ శంకర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

 

జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో బీజేపి రాష్ట్ర కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కోలన్ శంకర్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారీ ఆశీస్సులు పొందారు. అమ్మవారి ఆశీస్సులతో, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆర్థిక వృద్ధిని సాధించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!