ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్వీ. హేచ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

వీ. హేచ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, ఎల్బీనగర్ ప్రతినిధి

తెలంగాణా రాష్ట్ర బీ సీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన వీ. హనుమంత రావు గురువారం ఉదయం తెలంగాణా సచివాలయంలో ఆయన ఛాంబర్ లో పదవీ బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా పీసీసీ మాజీ కార్యదర్శి, ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ వీ . హనుమంత రావుని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!