ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిరంగారెడ్డి జిల్లా నూతన డీఈఓగా రేవతి రెడ్డి

రంగారెడ్డి జిల్లా నూతన డీఈఓగా రేవతి రెడ్డి

📰 Generate e-Paper Clip

రంగారెడ్డి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన విద్యాశాఖ అధికారుల బదిలీల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా నూతన విద్యాశాఖ అధికారిణి (డీఈఓ) గా రేవతి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రేవతి రెడ్డి రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిణి (డీఈఓ) గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా డీఈవో గా విధులు నిర్వహించిన సుశీందర్ రావు నల్లగొండ జిల్లాకు బదిలీ అయ్యారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!