ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్జిమ్మీ యాదయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కూన శ్రీశైలంగౌడ్

జిమ్మీ యాదయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కూన శ్రీశైలంగౌడ్

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి రమేష్

కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్ తండ్రి జిమ్మీ యాదయ్య కొద్ది రోజుల క్రితం స్వర్గస్తులైన సందర్భంగా బుధవారం ఏఎమ్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన దశదిన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!